నువ్వు ఎవరో ఇంతకన్నా సులువుగా ఎవ్వరూ చెప్పలేరు
సముద్రం నుంచి ఒక గ్లాసు లోకి నీరు చేరి అలా వున్నంత సేపు గ్లాసు లో నీరులా కనిపిస్తుంది అది వేరుగా ప్రత్యేకంగా అనిపిస్తుంది, కనిపిస్తుంది.అదే నేను అని అనుకుంటాడు మనిషి, ఆ గ్లాసే తాను అనుకుంటాడు,అదే మాయ.
గ్లాసు లోని నీరు సముద్రంలో కలవడమే మోక్షం అప్పుడు నేను, నువ్వు, ఇవేమీ వుండవు కేవలం సముద్రం మాత్రమే వుంటుంది. అదే భగవంతుడు.

