ఇంట్లోనూ చేతిలోనూ ఎప్పుడూ డబ్బులకు లోటు లేకుండా ఉండాలంటే ఏంచేయాలి,
ఏం చేయకూడదు, ఖచ్చితంగా తెలుసుకుని ఆచరించాలి , చేతిలో రూపాయి లేకపోతే చుట్టూ వున్న వారు ఎలా చూస్తారో చెబితే తెలియదు, అనుభవంలోకి వస్తేనే కానీ ఆ క్షణాలు ఎంత భయంకరంగా వుంటాయో తెలుస్తుంది, కానీ ఆ పరిస్థితిలను ముందుగా ఊహించి జాగ్రత్తలు తీసుకోవడం తెలివైన పని,
వేల జాతక చక్రాలు చూసిన అనుభవంతో కొన్ని జాగ్రత్తలు మీ ముందు ఉంచుతాను కొందరికైనా ఉపయోగ పడితే సంతోషిస్తాను,
జీవితం లో ఎల్లప్పుడూ ఒకేలా డబ్బులు వస్తాయని అధిక ఆత్మ విశ్వాసం పెట్టుకో కూడదు,
త్వరలో పూర్తి వివరాలు అందిస్తాను