సర్వదేవతా ప్రార్థన
శ్రీ విఘ్నేశ్వర ప్రార్థన
శ్లో॥ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ । ప్రసన్నవదనం ధ్యాయే త్సర్వ విఘ్నోపశాంతయే ॥
శ్లో॥ వందే నిరంతర సమస్త కళా కలాపం సంపత్కరం భవహరం గిరిజాకుమారం | లమ్బోదరం గజముఖం ప్రణవస్వరూపం లక్ష్మీగణేశ మఖిలాశ్రిత కల్పభుజం ॥
ఉ॥ తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామ హస్తమున్ మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపులు మందహాసమున్ | కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై యుండెడి పార్వతీతనయ ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్ ॥
శ్రీ వేంకటేశ్వర స్తోత్రమ్
1) కమలాకుచచూచుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో ! కమలాయతలోచన లోకపతే విజయీభవ వేంకటశైలపతే ||
2) సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిలదైవత మౌళిమణే । శరణాగత వత్సల సారనిధే పరిపాలయ మాం వృషశైలపతే ॥
3) అతివేలతయా తవ దుర్విషహై రనువేలకృతై రపరాధశతైః | భరితం త్వరితం వృషశైలపతే పరయా కృసయా పరిపాహి హరే ॥
4) అధివేంకటశైల ముదారమతే ర్జనతాభిమతాధిక దాన రతాత్ | పరదేవతయా గదితా న్నిగమైః కమలాదయితాన్నపరం కలయే ॥
6) అభిరామ గుణాకర దాశరథే జగదేక ధనుర్ధర ధీరమతే | రఘునాయక రామరమేశ విభో వరదో భవ దేవ దయాజలధే ॥
5) కలవేణురవావశగోపవధూ శతకోటి వృతాత్స్మర కోటి సమాత్। ప్రతివల్లవికాభిమతాత్సుఖదాత్ వసుదేవసుతాన్న పరం కలయే ॥
7) అవనీతనయా కమనీయకరం రజనీకరచారుముఖాంబురుహమ్ । రజనీచర రాజతమోమిహిరం మహనీయమహం రఘురామమయే ॥
8) సుముఖం సుహృదం సులభం సుఖదం స్వనుజం చ సుకాయ మమోఘశరమ్ | అపహాయ రఘూద్వహమన్యమహం నకథంచన కంచన జాతు భజే ॥
9) వినా వేంకటేశం న నాథ్ ననాథః సదా వేంకటేశం స్మరామి స్మరామి । హరే ! వేంకటేశ ! ప్రసీద ప్రసీద ! ప్రియం వేంకటేశ! ప్రయచ్ఛ ప్రయచ్ఛ॥
10) అహం దూరతస్తే పదాంభోజయుగ్మ ప్రణామేచ్ఛయాలి... గత్య సేవాం కరోమి । సకృత్సేవయా నిత్య సేవాఫలం త్వం ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో ! వేంకటేశ ॥
11) అజ్ఞానినా మయా దోషాన శేషాన్వి హితాన్ హరే! క్షమస్వ త్వం క్షనుస్వ త్వం - శేషశైల శిఖామణే ॥
వేంకటేశ్వర వజ్ర కవచం
మార్కండేయోవాచః
నారాయణం పరంబ్రహ్మ సర్వకారణ కారణం | ప్రపద్యే వేంకటేశాఖ్యం తదేవ కవచంమమ ॥ సహస్రశీర్షా పురుషో వేంకటేశ శ్శిరోవతు । ప్రాణేశః ప్రాణనిలయః ప్రాణం రక్షతు మే హరిః || ఆకాశరాట్ సుతానాథ ఆత్మానం మే సదావతు | దేవదేవోత్తమః పాయాద్దేహం మే వేంకటేశ్వరః ॥ సర్వత్ర సర్వకాలేషు మంగాంబాజానిజేశ్వరః | పాలయే న్మామకం కర్మసాఫల్యం నః ప్రయచ్ఛతు ॥ య ఏ ద్వజ్రకవచ మభేద్యం వేంకటేశ్వరః | సాయం ప్రాతః పఠేన్నిత్యం మృత్యుం తరతి నిర్భయః ॥
నవగ్రహ స్తోత్రములు
అందరూ పఠించదగినది మంచి జరుగుతుంది. ప్రయత్నించండి. సంఖ్యను శక్తి మేరకు నిర్ణయించుకోండి.
నవగ్రహములు శ్లో॥ ఆదిత్యాయ చ సోమాయ, మంగళాయ బుధాయ చ | గురు, శుక్ర, శనిభ్యశ్చ, రాహవే కేతవే నమః ॥
శ్రీ సూర్యగ్రహము శ్లో॥ జపాకుసుమ సంకాశం, కాశ్యపేయం మహాద్యుతిం తమో 2 రిం సర్వపాపఘ్నం, ప్రణతోస్మి దివాకరమ్ ॥
శ్రీ
చంద్రగ్రహము శ్లో|| దధిశంఖ తుషారాభం క్షీరోదార్ణవ సముద్భవం । నమామి శశినం సోమం శంభోర్మ కుట భూషణమ్ ||
శ్రీ అంగారకగ్రహము శ్లో॥ ధరణీ గర్భ సంభూతం। విద్యుత్కాంతి సమప్రభం | కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహమ్ |
శ్రీ బుధగ్రహము శ్లో॥ ప్రియంగు కలికాశ్యామం రూపేణా ప్రతిమం బుధం | సౌమ్యం సౌమ్య గుణోపేతం | తం బుధం ప్రణమామ్యహమ్ ॥
శ్రీ గురుగ్రహము
శ్లో॥ దేవానాంచ ఋషీణాంచ, గురుం కాంచన సన్నిభం | బుద్ధిమంతం త్రిలోకేశం | తం నమామి బృహస్పతిమ్ ॥
శ్రీశుక్రగ్రహము
శ్లో॥ హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం ॥ సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహమ్ ॥
శ్రీ శనిగ్రహము
శ్లో॥ నీలాంజన సమాభాసం। రవి పుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరమ్ ॥
శ్రీ రాహుగ్రహము
శ్లో॥ అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనం | సింహికాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహమ్ ॥
శ్రీ కేతుగ్రహము
శ్లో॥ ఫలాశ పుష్ప సంకాశం తారకా గ్రహమస్తకం! రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహమ్. శ్రీ సరస్వతీ దేవి ప్రార్థన
శ్లో॥ సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా ॥ పద్మపత్ర విశాలాక్షి పద్మకేసర వర్ణనీ నిత్యం పద్మాలయాం దేవీ సా మాం పాతు సరస్వతీ భగవతీ భారతీ నిశ్శేష జాడ్యాపహా ॥
సర'స్వతీ దేవి స్తోత్రం
యా కుందేందు తుషార హార ధవళా యాశుభ్ర వస్త్రాన్వితా । యా వీణా వరదండ మండితకరా యాశ్వేతపద్మసనా | యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవైస్సదా పూజితా | సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేష జాడ్యాపహా ॥
దోర్భిర్యుక్తా చతుర్భిః స్ఫటికమణినిభై రక్షమాలాన్దధానా । హస్తేనైకేన పద్మం సితమపి చ శుకం పుస్తకం చాపరేణ | భాసా కుందేందు శంఖస్పటిక మణి నిభా భాసమానా సమానా । సా మే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా ॥
సురావరైస్సేవిత పాదపంకజాకరే విరాజత్కమనీయ పుస్తకా | విరించి పత్నీ కమలాసన స్థితా సరస్వతీ నృత్యతు వాచిమేసదా ॥
సరస్వతీ సరసిజ కేసర ప్రభా తపస్వినీ సితకమలాసనప్రియా । ఘనస్తనీ కమల విలోల లోచనా మనస్వినీ భవతు వరప్రసాదినీ ॥
సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి । విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతుమే సదా ॥ సరస్వతి నమస్తుభ్యం సర్వదేవి నమో నమః | శాంతిరూపే శశిధరే సర్వయోగే నమో నమః ॥
నిత్యానందే నిరాధారే నిష్కళాయై నమో నమః । విద్యాధరే విశాలాక్షి శుద్ధజ్ఞానే నమో నమః ॥