అదిరిపోయే ఆఫర్లు
SUPER BUMPER OFFERS
DEAL OF THE DAY
FLASH FLASH OFFERSఘంటసాలగీత
నీ ఆనందం ఎక్కడ వుందో తెలుసానీలో వున్న పనికిరాని ఆలోచనల మురికి క్రింద క్షేమంగా వుంది, నువ్వు చేయవలసిందల్లా ఎప్పటికప్పుడు ఆలోచనల క్రియలను పూర్తి చేసి బయటకు వచ్చేయాలి, నీ మనసును బాధించే ఏ ఆలోచన నుంచి అయినా ఎంత త్వరగా మరిచిపోయి బయిటకు రాకలిగితే అంత మంచిది. నిన్ను నదిని దాటించిన పడవను కావాలంటే మనస్పూర్తిగా నమస్కరించి వచ్చేసెయ్ అంతే తప్ప దాన్ని తగలేయడం ఎంత తప్పో దానిని మోసుకుంటూ తిరగడం కూడా అంతే తప్పు. 
SUPER BUMPER OFFERS
DEAL OF THE DAY
FLASH FLASH OFFERSఘంటసాలగీత

ప్రతి దానికీ ఒక హద్దు వుండాలి, అతిగా చేస్తే ఏదైనా చెడే చేస్తుంది, ఏ పని అయినా ఎక్కువ, తక్కువ కాకుండా సమానంగా చేసినప్పుడే మంచి జరుగుతుంది, లేదంటే అది నిరుపయోగం అవుతుంది,
ప్రేమించే మనసు వున్న వాడు అందరినీ, అన్నింటినీ ప్రేమిస్తాడు. కేవలం నిన్ను మాత్రమే ఎక్కువగా ప్రేమిస్తున్నాడంటే వాడికి కావలసిందేదో నీ దగ్గర వుందన్న మాట జాగ్రత్తగా వుండాలి.
సంతోషమే సగం బలం.. ఎప్పుడూ ఆనందంగా ఉండే ప్రయత్నం చేయండి..*
కోపం, ద్వేషం, ఆవేశం, అహంకారం.. ఈ దుష్టచతుష్టయాన్ని వదిలేయండి..*
స్వీట్ & సాల్ట్ బాగా తగ్గించేయండి..*
ఇంటి ఇలవేలుపు, ఇష్ట దైవం పై నమ్మకం పెంచుకోండి..*
కడుపులో ఎప్పుడూ మంచి నీరు ఉండేలా చూసుకోండి. యూరినేషన్ ఐన తరువాత ఓ అరగ్లాసు మంచి నీళ్ళు తాగడం మరువకండి..*
వ్యాయామం, వాకింగ్, సైక్లింగ్.. సమయం క్రమం తప్పకుండా వీటిలో ఒకటి రెండు చేస్తుండండి..*
అరగంట కోసారి కదలిక ఉండేలా చూసుకోండి..*
కాఫీ ఐనా టీ ఐనా రోజుకి మూడు సార్లు మించకుండా తీసుకోండి అలవాటు ఉంటే..*
మోహాలు వ్యామోహాలు వదిలేయండి..*
ఎవరినీ విమర్శించకండి ద్వేషించకండి..*
పిల్లలు పెద్ద వాళ్ళయ్యారు గనుక వారి విషయంలో జోక్యం చేసుకోకండి. అడిగితేనే సలహాలు సూచనలు ఇవ్వండి..*
అందుబాటులో ధ్యాన కేంద్రాలు ఉంటే వెళుతుండండి..*
బిగుసుగా ఉండే బట్టలు వేసుకోకండి..*
ఉన్న అభిరుచులను పెంచుకోండి. మెదడుకు పదును పెట్టే క్రాస్ వర్డ్ పజిల్స్, సుడోకు, చేస్తుండండి..*