ధనలక్ష్మీ ప్రాప్తికి
మాఘ మాసంలో ఇంట్లో స్నానం చేసేటప్పుడు గంగా యమునాది దివ్య తీర్థాలను స్మరించి స్నానం చేయాలి
"దుఃఖ దారిద్ర్య నాశాయ శ్రీ విష్ణోసోషణాయ చ | ప్రాతః స్నానం కరోమ్యద్య మాఘే పాపవినాశనం || మకరస్థే రవౌ మాఘే గోవిందాచ్యుత మాధవ | స్నానేనానేనమే దేవ యథోక్త ఫలదోభవ" ||
అనే ఈ శ్లోకాన్ని చదివి స్నానం చేయాలి. ఇలా రోజూ కుదరనప్పుడు, ఆరోగ్యం అనుకూలించనప్పుడు, మాస పాడ్యమి, విదియ, తదియ తిధులలో స్నానం చేసి తిరిగి త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి తిధులలో స్నానం చేయవచ్చు